ఐఫోన్ 16 మోడల్స్‌లో ఆపిల్ ఇంటిలిజెన్స్‌ ఫీచర్

65చూసినవారు
ఐఫోన్ 16 మోడల్స్‌లో ఆపిల్ ఇంటిలిజెన్స్‌ ఫీచర్
స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్స్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్‌ని చేర్చింది. ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ భాషలను, ఫొటోలను మరిన్నింటిని అర్థం చేసుకోగలదు. వాటిని క్రియేట్ చేయగలదు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్, వెరిఫైడ్, ప్రైవసీ కూడా అందిస్తుంది. డేటా ఎప్పుడూ స్టోర్ కాదు లేదా షేర్ చేయడం కుదరదని ఆపిల్ స్పష్టం చేసింది. ఐఫోన్ 16 సిరీస్‌తో ఆపిల్ ఇమెయిల్‌, నోటిఫికేషన్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది. సిరి ఇప్పుడు దశల వారీగా మార్గదర్శకత్వం అందిస్తుంది. యూజర్లు టెక్స్ నేరుగా టైప్ చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్