భార్య వేధింపులకు మరొకరు బలి

58చూసినవారు
భార్య వేధింపులకు మరొకరు బలి
భార్య వేధింపులకు భర్తలు బలైపోతున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీలో పునీత్ ఖురానా ఘటనలు మరవకముందే తాజాగా మళ్లీ ఢిల్లీలోనే మరో భార్య బాధితుడు సూసైడ్ చేసుకున్నాడు. న్యాయవాది సమీర్ మెహెందిర్తా (45) భార్య వేధింపులు తట్టుకోలేక తుఫాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు భార్యతో విడాకులకు సంబంధించిన ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్