ఐస్‌లాండ్‌లో బద్దలైన మరో అగ్నిపర్వతం (వీడియో)

62చూసినవారు
ఐస్‌లాండ్‌లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాజధాని రెగ్జావిక్‌ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కాగా ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి.

సంబంధిత పోస్ట్