గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

257409చూసినవారు
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
చికెన్ ప్రియులకు శుభవార్త. గత వారం వరకు భారీగా పెరిగిన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీ, తెలంగాణల్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.200 నుంచి రూ.210గా ఉంది. వారం రోజుల కిందటే రూ.280 నుంచి రూ.310కి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్కిన్ తో రూ.200లోపు లభిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కోళ్ల లభ్యత పెరగడమే ధరలు తగ్గడానికి కారణమని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్లు ఎలా కామెంట్ ద్వారా తెలపండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్