నాకు సరైన గుర్తింపు రావడం లేదు : సుందర్

83చూసినవారు
నాకు సరైన గుర్తింపు రావడం లేదు : సుందర్
సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన మూవీ ‘మద'మద గజ రాజ’.రాజ'. ఈ మూవీలో విశాల్ హీరోగా నటించగా.. సుందర్.సి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో సుందర్ మాట్లాడుతూ…తన సినిమాలు కమర్షియల్‌గా విజయాన్ని అందుకున్నాయి. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ తనకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదని ఆయన ఆవేదన చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్