ఇంకొకరైతే చెప్పుతో కొట్టేదాన్ని: నటి రోహిణి (వీడియో)

78చూసినవారు
సీనియర్ జర్నలిస్టు ఇమ్మంది రామారావుపై జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి ఫైర్ అయ్యారు. ఓ యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ‘ది బర్త్ డే బాయ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రేవ్ పార్టీ సీన్ లో రోహిణి నటించారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ కాగా.. నిజమేంటో తెలుసుకోకుండా తన క్యారెక్టర్ ను డిగ్రేడ్ చేస్తూ రామారావు మాట్లాడారని ఫైర్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏమనట్లేదు.. ఇంకొకరైతే చెప్పుతో కొట్టేదాన్ని అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్