AP: డీఎస్సీ అభ్యర్థులకు GOOD NEWS

85చూసినవారు
AP: డీఎస్సీ అభ్యర్థులకు GOOD NEWS
ఏపీలో డీఎస్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. అభ్యర్థులు బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, టెట్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ కాపీ, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను జులై 8లోపు బీసీ స్టడీ సర్కిల్ లో సమర్పించాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్