అరుదైన వ్యాధి సోకిన బాలుడి వైద్యానికి రూ.10 లక్షలు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

84చూసినవారు
అరుదైన వ్యాధి సోకిన బాలుడి వైద్యానికి రూ.10 లక్షలు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో అత్యంత అరుదైన ‘నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌’ వ్యాధికి చికిత్స పొందుతున్న భవదీప్‌ వైద్యానికి అవసరమయ్యే ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వరద నీటిలోని ప్రమాదకర బ్యాక్టీరియా భవదీప్‌ శరీరంలోకి చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో 30 శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి.

సంబంధిత పోస్ట్