గోవధ నిషేధ చట్టాలు తీసుకురావాలని CMకు విజ్ఞప్తి

76చూసినవారు
తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని దేశీ గోవంశ రక్షణ సమితి ప్రతినిధులు కోరారు. సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో ఇవాళ కలిశారు. ఈ మేరకు సీఎంను శాలువాతో సత్కరించారు. గోవులు అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్