చిరు ఇంట్లో ప‌వ‌న్‌.. ఎమోష‌న‌ల్ వీడియో

76చూసినవారు
ఏపీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్క‌డ ప‌వ‌న‌కు ఘన స్వాగతం ల‌భించింది. బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా.. సోదరీమణులు దిష్టి తీశారు. తల్లి అంజనా దేవీతో పాటు, చిరు దంపతుల కాళ్లు మొక్కి పవన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు అకీరా ఉన్నారు.

సంబంధిత పోస్ట్