విడాకులు వాపస్ తీసుకున్న ఏఆర్‌ రెహమాన్!

79చూసినవారు
విడాకులు వాపస్ తీసుకున్న ఏఆర్‌ రెహమాన్!
ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా భాను విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాలు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే తాజాగా వీరు తమ విడాకులు వాపస్ తీసుకుంటున్నట్లు సైరా తరపు న్యాయవాది వెల్లడించారు. కాగా ఇటీవల సైరా భాను అనారోగ్యానికి గురైతే రెహమాన్ అండగా ఉన్నారని, ఈ కారణంగానే విడాకులు వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్