వీళ్లు మనుషులేనా..? బతికున్న మేక పిల్లను మంటల్లో వేశారు(వీడియో)

1514చూసినవారు
మనుషులు కొన్నిసార్లు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. బతికి ఉన్న ఓ మేక పిల్లను ఓ వ్యక్తి మంటల్లో వేశాడు. దానికి మంటలు అంటుకోవడంతో విలవిల్లాడుతూ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే అక్కడ ఉన్న వారు మళ్లీ దానిని ఆ మంటల్లోకి నెట్టేశారు. ఇలా రెండు, మూడుసార్లు ఆ మేక పిల్లకు నరకం చూపించారు. అయితే ఇలా ఎందుకు చేశారన్నది తెలియరాలేదు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్