టీ, బిస్కెట్ ఆ వ్యాధులకు కారణం

52చూసినవారు
టీ, బిస్కెట్ ఆ వ్యాధులకు కారణం
ప్రతి రోజూ ఉదయం పూట లేవగానే ముందుగా 'టీ' తాగడానికి చాలామంది ఇష్టపడతారు. కొందరు 'టీ'లో బిస్కెట్ వేసుకుని ఇష్టంగా లాగిస్తుంటారు. అలా టీలో బిస్కెట్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదని, గుండెకు హాని చేస్తుందని అంటున్నారు. థైరాయిడ్, మధుమేహం సమస్య ఉన్నవారైతే వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్