తెలంగాణలో దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (NLG), గడ్డం వినోద్ (ADB), గడ్డం వివేకానంద్ (ADB), ప్రేమ్ సాగర్ రావు (ADB), బాలూనాయక్ (NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్ రెడ్డి (NZB), దానం నాగేందర్ (HYD), వాకిటి శ్రీహరి (MBNR) ఉన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.