పరిగడుపున కరివేపాకు నీళ్లు తాగుతున్నారా.?

83చూసినవారు
పరిగడుపున కరివేపాకు నీళ్లు తాగుతున్నారా.?
కరివేపాకుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు కేవలం కూరల్లో రుచి, వాసనను ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. నానబెట్టిన కరివేపాకు నీళ్లను రోజూ పరిగడుపున తాగితే రక్తాన్ని శుద్ధి చేస్తుందని, ఆహారం అరిగేందుకు సహాయ పడుతుందని అంటున్నారు. జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యం, షుగర్ కంట్రోల్, బరువు తగ్గడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్