మేడారం జాతరకు వెళ్తున్నారా..?

1045చూసినవారు
మేడారం జాతరకు వెళ్తున్నారా..?
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా జరుగనున్న జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. గద్దెల వద్దకు ఏ మార్గం నుంచి ఎలా చేరుకోవాలో మ్యాప్ లో స్పష్టంగా చూపించారు.

సంబంధిత పోస్ట్