నువ్వేమన్నా తోపా..? సింహానికి భయం రుచిచూపించిన హిప్పో (Video)

50చూసినవారు
ఆఫ్రికాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో దాని ప్రకారం.. ఆఫ్రికాలోని షెంటన్ సఫారిస్ కైంగో క్యాంప్‌‌లోని లుయాంగ్వా నదిలో ఒక సింహం నీటిలో హాయిగా ఈదుతూ ఎంజాయ్‌ చేస్తోంది. సింహాన్ని చూసిన హిప్పో దాన్ని భయపెట్టాలనుకుందో ఏమోగానీ,.. మెల్లగా దాని వెనకాల వచ్చి వెంబడిస్తుంది. పలుమార్లు సింహంపై దాడి చేస్తుంది. దీంతో సింహం వేగంగా ఈదుకుంటూ నది బయటకు వెళ్లిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్