విదేశాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారా..?

66చూసినవారు
విదేశాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారా..?
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్.. యూకేలో ఉన్న టాప్ కాలేజీల్లో ఒకటి. ఇటీవల విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ యూనివర్సిటీ విద్యార్థులకు పలు ఆన్‌లైన్ కోర్సులను కూడా అందిస్తుంది. ఇందులో ఆంత్రొపాలజీ, సిటిజన్ సైన్స్, కల్చర, హెల్త్.. ఇలా 170కి పైగా ప్రోగ్రామ్స్ ఆన్‌లైన్‌లో చదవొచ్చు. దాదాపుగా ఉచితంగా లభిస్తాయి. కొన్ని ప్రత్యేక ప్రోగామ్స్‌కి మాత్రం ఫీజు చెల్లించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్