నాన్‌స్టిక్‌ గిన్నెలు వాడుతున్నారా.. ఇవి పాటించండి

73చూసినవారు
నాన్‌స్టిక్‌ గిన్నెలు వాడుతున్నారా.. ఇవి పాటించండి
నాన్‌స్టిక్ పాత్రలను సన్నటి మంటపై మాత్రమే ఉంచాలి. ఎక్కువ మంటపై పెడితే ఆ వేడికి నాన్‌స్టిక్ పాత్రలపై ఉన్న టెప్లాన్ కోటింగ్ పోతుంది. నాన్‌స్టిక్ పాత్రలను డైరెక్ట్‌ స్టవ్‌పై పెట్టి అలాగే ఉంచొద్దు. స్టవ్‌పై పెట్టే ముందు లేదా పెట్టిన వెంటనే కొద్దిగా నూనె పోయాలి. కూర వండేట‌ప్పుడు క‌ల‌ప‌డానికి ప్లాస్టిక్‌, చెక్క గ‌రిటెల‌ను మాత్రమే ఉపయోగించాలి. ఐరన్‌, స్టీల్‌, ఇత్తడి, సిల్వర్‌ వంటి గరిటెలను వాడకూడదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్