అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్

65చూసినవారు
అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. ఇందులో విజయశాంతి, సోహెల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తుండగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 17న లేదా 18న విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్