రొట్టెల పండుగకు ఏర్పాట్లు పూర్తి

74చూసినవారు
రొట్టెల పండుగకు ఏర్పాట్లు పూర్తి
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భార షాహిద్ దర్గా రొట్టెల పండుగ మంగళవారం నుంచి మొదలైంది. రొట్టెల పండుగకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం మోహరం తరువాత రోజు రొట్టెల పండుగను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనెల 21 వరకు ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. రొట్టెల పండుగలో అత్యంత ముఖ్యమైన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ) నిన్న నిర్వహించారు.

సంబంధిత పోస్ట్