నేడే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు

71చూసినవారు
నేడే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అరుణాచల్‌లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది, మిగిలిన 50 స్థానాలకు నేడు కౌంటింగ్ జరగనుంది. మరోవైపు సిక్కింలో 32 సీట్ల భవితవ్యం నేడు తేలనుంది. కాగా ఈ రెండు రాష్ట్రాల లోక్‌సభ స్థానాల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్