అరుణాచల్, సిక్కిం ఫైనల్ ఫలితాలు

52చూసినవారు
అరుణాచల్, సిక్కిం ఫైనల్ ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. NPP 5, NCP 3, PPA 2, INC 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ మోర్చా) దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 32 స్థానాలకుగాను ఏకంగా 31 చోట్ల విజయదుందుభి మోగించింది. SDF ఒక స్థానంతో సరిపెట్టుకోగా, BJP, INC ఖాతా తెరవలేదు.

సంబంధిత పోస్ట్