ఆరుగురు జీవితాల్ని మార్చేసిన ఆర్య

598చూసినవారు
ఆరుగురు జీవితాల్ని మార్చేసిన ఆర్య
సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్‌, దర్శకుడిగా సుకుమార్‌, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్‌లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్