ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు

76చూసినవారు
ఆర్య ప్రేమ కథకు 20 ఏళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' చిత్రం విడుదల అయి నేటికీ సరిగ్గా 20 ఏళ్లు. ఈ చిత్రం 2004 మే 7న విడుదలై హిట్ అయింది. దిల్ సినిమా తర్వాత నిర్మాత దిల్ రాజు కి మరో హిట్ అందించిన చిత్రం ఇది. ఈ మూవీ బన్నీ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు. ఎంతోమందికి లైఫ్‌ ఇచ్చింది. లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ వన్ సైడ్‌ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌కి యూత్‌ అందరూ ఫిదా అయ్యారు.

సంబంధిత పోస్ట్