పెట్రోల్ పంప్ బాయ్ పై ఎమ్మెల్యే కొడుకు దాడి (వీడియో)

592చూసినవారు
ఢిల్లీలోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కుమారుడు తన కారులో పెట్రోల్ అయిపోవడంతో మహామాయ సమీపంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడ జనాభా ఎక్కువగా ఉండడంతో సహనం కోల్పయిన అతను లైన్ లో ఉన్నవారిని బెదిరించి పంప్ బాయ్ ని ఆయిల్ కొట్టమన్నాడు. దానికి పంప్ బాయ్ నిరాకరించడంతో అతన్ని ఘోరంగా కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్