పెట్రోల్‌ బంకులలో వరుస దోపిడీలు

73చూసినవారు
పెట్రోల్‌ బంకులలో వరుస దోపిడీలు
AP: రాయలసీమలో పెట్రోల్‌ బంకులలో వరుసగా వెలుగుచూస్తున్న దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం కర్నూలు జిల్లాలో కోసిగి, పెద్దతుంబలంలో బంకుల్లో దోపిడీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. గురువారం అనంతపురంలో మరో రెండు పెట్రోల్ బంకుల్లో దొంగలు దోపిడీలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. వరుసగా దోపిడీలు జరుగుతుండడంతో బంక్ నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్