ట్రంప్‌పై హత్యాయత్నం. FBI విచారణ ప్రారంభం

66చూసినవారు
ట్రంప్‌పై హత్యాయత్నం. FBI విచారణ ప్రారంభం
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై FBI (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విచారణ మొదలుపెట్టింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ దీనికి సహకరిస్తోంది. దుండగుడు ఎలా రూఫ్ ఫైకి చేరుకుని, కాల్పులు జరిపాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌పై భద్రత పెంచాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్