కలెక్టర్‌పై జరిగిన దాడిని ఖండించిన టీపీసీసీ అధ్యక్షుడు (వీడియో)

75చూసినవారు
TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు శిక్ష తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. గురువారం నెహ్రూ జయంతి సందర్భంగా అబిడ్స్ సర్కిల్ వద్ద నెహ్రూ విగ్రహానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'కొడంగల్‌లో కలెక్టర్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అధికారిపై దాడి చేయడమనేది హేయమైన చర్య. కొడంగల్ ఏ మాత్రం కాలుష్యం లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడుతుంటే.. భూమి లేని వాళ్లు అధికారులపై దాడులు చేశారు' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్