కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

175691చూసినవారు
కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి పెద్ద నిర్ణయంగా ఈ తీర్మానాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మెరుగుపడేందుకే కులగణనపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బలహీనవర్గాలకు న్యాయం జరిగే విధంగా నిబంధనలు రూపొందిస్తామని.. అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్