టెడ్డీబేర్ వేషంలో వెళ్లి డ్రగ్ డీలర్‌ను పట్టుకున్న పోలీసులు

51చూసినవారు
టెడ్డీబేర్ వేషంలో వెళ్లి డ్రగ్ డీలర్‌ను పట్టుకున్న పోలీసులు
పెరూ దేశ రాజధాని లిమాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళలను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు కొత్త ప్లాన్ వేశారు. ఒక పోలీస్ టెడ్డీ బేర్ వేషం వేసుకుని, మరో పోలీసు లవ్ సింబల్‌తో కూడిన బోర్డును పట్టుకుని నిలబడ్డాడు. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు. వందలాది డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్