బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి మీకు తెలుసా.?

612చూసినవారు
బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి మీకు తెలుసా.?
ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాధి పంజా విసిరింది. ఇది ఒక అంటువ్యాధి. హెచ్‌5ఎన్‌1 అనే వైరస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఇది పెంపుడు కోళ్లు, అడవి పక్షులకు సోకే వ్యాధి. తొలుత ఈ వ్యాధి 1996లో చైనాలో గుర్తించడం జరిగింది. ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్