మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక వేధింపులు

78చూసినవారు
మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక వేధింపులు
సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పి టాలీవుడ్‌‌కు చెందిన ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడిషన్స్ పేరుతో హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచాారానికి యత్నించాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్