HYD: మల్లారెడ్డి ఆసుపత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ యువతి మృతి చెందింది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ కోసం వచ్చిన మాధవి చనిపోయారు. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాధవికి తీవ్ర రక్తస్రావంతో మరణించిందని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఆస్పత్రిలో బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆసుపత్రి కి చేరుకున్న జిల్లా DMHO, వైద్య శాఖ అధికారుల బృందం మాధవి మృతి ఘటనపై విచారిస్తున్నారు.