ఎవిక్షన్‌ టాస్క్‌ ఫెయిల్యూర్‌‌పై నాగార్జున అసహనం

80చూసినవారు
ఎవిక్షన్‌ టాస్క్‌ ఫెయిల్యూర్‌‌పై నాగార్జున అసహనం వ్యక్తం చేం చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌-8లో వారమంతా హౌస్‌మేట్స్‌ చేసిన తప్పొప్పులను సమీక్షించడానికి నాగార్జున సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఎవిక్షన్‌ టాస్క్‌ ఫెయిల్యూర్‌పై మాట్లాడుతూ.. టేస్టీ తేజపై నాగ్ అసహనం వ్యక్తం చేశారు. నిఖిల్‌, రోహిణి, నబీల్‌లో ఎవరు ఎవిక్షన్‌ షీల్డ్‌కు అర్హులో చెప్పమని కోరారు. మరి ఈ షీల్డ్‌ ఎవరికి దక్కుతుందో చూడాలి.

సంబంధిత పోస్ట్