రేపల్లెలో దారుణం.. నడిరోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య (వీడియో)

75చూసినవారు
AP: బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భర్త తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. దీంతో అమరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్