లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్ సూచీలు

62చూసినవారు
లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 151 పాయింట్లు పెరిగి 78,656 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 23,786 వద్ద కొనసాగుతోంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జొమాటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్