డెన్మార్క్ ప్రధానిపై దాడి

58చూసినవారు
డెన్మార్క్ ప్రధానిపై దాడి
డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్‌సెన్‌పై దాడి జరిగింది. కోపెన్‌హాగన్‌లోని ఓ సెంటర్‌లోని ఈ దాడి జరిగినట్లు పీఎం కార్యాలయం తెలిపింది. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను కొట్టినట్లు పెర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్