చిన్నారి ప్రాణాలు తీసిన కూలర్ (వీడియో)

76చూసినవారు
కూలర్ కు తాకడంతో విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విచారకర ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూరులో జరిగింది. గ్రామానికి చెందిన చిన్నారి సింధూజ ఇంట్లో వాడుతున్న కూలర్ ను తాకడంతో విద్యుత్ షాక్ కు గురై చనిపోయింది. కాగా 15 రోజుల క్రితం ఆర్మూర్‌లో ఓ చిన్నారి కూలర్ తాకి దుర్మరణం చెందగా.. ఇది రెండో సంఘటన. ఇలాంటి ఘటనలు జరగకుండా చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. SHARE IT>>

సంబంధిత పోస్ట్