కంగనపై దాడి.. కరణ్ ఏమన్నారంటే? (వీడియో)

50చూసినవారు
సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్ మీద ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. తాను ఎప్పుడూ హింస, భౌతిక దాడులు, దూషణలను సపోర్ట్ చేయనని ఓ కార్యక్రమంలో బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం కంగనను CISF కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ స్పందించట్లేదని కంగన పోస్ట్ చేసి డిలీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్