కొడాలి నాని ఇంటిపై దాడి.. పలువురిపై కేసు

591చూసినవారు
కొడాలి నాని ఇంటిపై దాడి.. పలువురిపై కేసు
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడి గుడ్లు విసిరిన ఘటనలో పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘన విజయం సాధించిన వెంటనే టీడీపీ శ్రేణులు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదం, గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించినందుకు దర్శిత్, సత్యసాయి, తదితరులపై కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్