కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడి(వీడియో)

42735చూసినవారు
కృష్ణాజిల్లా గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆయ‌న ఇంటిపై టీడీపీ నేత‌లు కోడిగుడ్లు విసిరారు. 'దమ్ముంటే బయటకి రా' అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. వారిని అక్కడి నుంచి పంపించారు.

సంబంధిత పోస్ట్