ట్రెండింగ్‌లో టిఫనీ మరో వెరైటీ నగల సిరీస్‌

67చూసినవారు
ట్రెండింగ్‌లో టిఫనీ మరో వెరైటీ నగల సిరీస్‌
మహిళలు ఎక్కువగా మక్కువ చూపించే అంశాల్లో ఆభరణాలదే అగ్రస్థానం. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ముచ్చటైన నగల డిజైన్లతో మహిళల మనసులు దోచే టిఫనీ మరో యాంటిక్‌ డిజైన్లను తీసుకొచ్చింది. గ్రీకు నాగరికత ఆధారంగా ‘టైటాన్‌’ రకం ఆభరణాలను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి తయారీలో బంగారంతోపాటు టైటానియం కూడా ఉపయోగిస్తున్నారు. వాటిపై వజ్రాలు, ఇతర రత్నాలను అమర్చుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్