ఇటీవల 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'కు ఎంపికైన నటుడు ఎవరు?

54చూసినవారు
ఇటీవల 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు'కు ఎంపికైన నటుడు ఎవరు?
భారత చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'దాదా సాహెబ్‌ ఫాల్కే' అవార్డ్‌ ఈ ఏడాది బెంగాలీ నటుడు మిథున్‌ చక్రవర్తిని వరించింది. ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన‌ జరిగే నేషనల్‌ ఫిలిం అవార్డ్స్‌ ఫంక్షన్‌లో మిథున్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నారు. సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరిస్తుంది.

సంబంధిత పోస్ట్