పీర్జాదిగూడ MC మేయర్, 11 మంది కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నం!

68చూసినవారు
HYD పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, 11 మంది కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై మేయర్, కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తుతెలియని వాహనాలు వెంబడిస్తున్నాయి. కొద్దిసేపట్లో ఘట్కేసర్ ఓఆర్ఆర్ పైకి వాహనాలు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇంతకు ముందు హరీష్ రావు కూడా ట్వీట్ చేసింది ఇదే అని నెటిజన్లు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్