భారీ వర్షంలో ఆటో డ్రైవర్‌ డేంజరస్‌ డ్రైవింగ్‌ (వీడియో)

69చూసినవారు
భారీ వర్షంలో ఓ ఆటో డ్రైవర్‌ డేంజరస్‌ డ్రైవింగ్‌ చేస్తూ హడలెత్తించాడు. ఈ ఘటన తాజాగా బెంగళూరులో చోటు చేసుకుంది. భారీ వర్షం పడుతుండగా రద్దీగా ఉన్న రోడ్డులో ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ డేంజరస్ డ్రైవింగ్ చేశాడు. వాహనాల మధ్య దూరుతూ ప్రమాదకరంగా నడిపాడు. అతని వెనుకే వెళ్తున్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీనిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్