డీ హైడ్రేషన్ తో ఇబ్బందిని నివారించండి ఇలా

80చూసినవారు
డీ హైడ్రేషన్ తో ఇబ్బందిని నివారించండి ఇలా
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్ అని అందరికీ తెలిసిందే. డీ హైడ్రేషన్ తో నోరంతా పొడిబారినట్లు, తీవ్ర అలసట, నిద్ర పోవాలని అనిపిస్తూ ఉంటుంది. భరించరాని తలనొప్పి వస్తుంది. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్ కు సంకేతాలని వైద్యులు అంటున్నారు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు, మంచినీరు తాగాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్