శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అయలాన్’. భూమిని కాపాడేందుకు వచ్చిన గ్రహాంతర వాసి కథా నేపథ్యంతో.. భారీ విజువల్స్‌తో డైరెక్టర్ రవి కుమార్ దీనిని తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అయలాన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.