ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్‌లో యాడ్స్ బ్లాక్

81చూసినవారు
ఈ సింపుల్ టిప్స్‌తో ఫోన్‌లో యాడ్స్ బ్లాక్
ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారిలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య యాడ్స్. ఇవి రాకుండా ఉండాలంటే మొదట మన స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Google ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ ఆప్షన్‌కు వెళ్లి, డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ క్రిందికి స్క్రోల్ చేస్తే సెలక్షన్ ఆఫ్ పర్సనల్ యాడ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వెంటనే ఆఫ్ చేయండి. ఇలా యాడ్స్ నుంచి బయటపడొచ్చు.

సంబంధిత పోస్ట్