బస్సులో నల్లులు.. రూ.లక్ష పరిహారం

54చూసినవారు
బస్సులో నల్లులు.. రూ.లక్ష పరిహారం
బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నల్లులు కుట్టడంతో తాను అనారోగ్యానికి గురయ్యానని, ఇందుకు పరిహారం ఇప్పించాలని కోరుతూ కన్నడ బుల్లితెర నటుడు విజయ్‌శోభరాజ్ భార్య దీపికాసువర్ణ కర్ణాటక వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళూరు నుంచి బెంగళూరుకు ప్రయాణించిన సమయంలో ఈ పరిస్థితి ఎదురైందని ఆమె కోర్టుకు నివేదించారు. విచారణ పూర్తి చేసిన కోర్టు రూ.లక్ష పరిహారాన్ని ఇవ్వాలని సంబంధిత ట్రావెల్ సంస్థను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్